భారతదేశం, జనవరి 6 -- మచ్​ అవైటెడ్​ మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ ఇండియాలో లాంచ్​ అయ్యింది. బెస్ట్​ సెల్లింగ్​ ఫ్యామిలీ ఎస్​యూవీ మహీంద్రా ఎక్స్​యూవీ700కి ఇది ఫేస్​లిఫ్ట్​ వెర్షన్​. ఈ మోడల్​ బుకింగ్స్​ ఇప్పటికే ప్రారంభం అవ్వగా, డెలివరీలను సంస్థ అతి త్వరలోనే మొదలుపెట్టనుంది.

ఈ 3-రో ఎస్​యూవీలో 6 సీటర్​, 7 సీటర్​ ఆప్షన్స్​ ఉన్నాయి. ఈ కొత్త ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ.. మరో 3-రో ఎస్​యూవీ టాటా సఫారీకి గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు ఎస్​యూవీల ధరలు, డైమెన్షన్స్​, ఇంజిన్​ ఆప్షన్స్​ని పోల్చి ఏది కొంటే బెటర్​? అన్న విషయాన్ని ఇక్కడ తెలుసుకోండి..

అంటే టాటా సఫారీతో పోల్చితే మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ ఎస్​యూవీ పొడవు 27ఎంఎం ఎక్కువ, 32ఎంఎం వెడల్పు తక్కువ. హైట్​లో మాత్రం టాటా సఫారీ ముందుంది.

మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్...