భారతదేశం, జనవరి 13 -- యూటిలిటీ వాహనాల మార్కెట్​లో తిరుగులేని నాయకుడిగా ఉన్న మహీంద్రా.. తన అత్యంత ప్రజాదరణ పొందిన ఎక్స్​యూవీ700ని సరికొత్త హంగులతో 'ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ' పేరుతో మార్కెట్​లోకి తీసుకువచ్చింది. గతంలో ఎక్స్​యూవీ300ని '3ఎక్స్​ఓ'గా మార్చిన తరహాలోనే, ఇప్పుడు 700 సిరీస్‌ను కూడా కొత్త నామకరణ వ్యూహంలోకి చేర్చింది. కేవలం పేరు మార్పు మాత్రమే కాదు.. ఈ కొత్త తరం ఎస్​యూవీని పట్టణ ప్రాంత కుటుంబాలకు మరింత దగ్గర చేసేలా అత్యాధునిక ఫీచర్లతో తీర్చిదిద్దింది.

ఈ కారు పనితీరును స్వయంగా పరీక్షించడానికి హెచ్​టీ ఆటో టీమ్​ని జైసల్మేర్‌కు ఆహ్వానించింది మహీంద్రా. ఎడారి ప్రాంతంలోని క్లిష్టమైన దారుల్లో ఈ కారు ఎలా ప్రయాణించింది? ఇచ్చిన హామీలను నిజంగా నెరవేర్చిందా? మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ ఫస్ట్​ డ్రైవ్​ రివ్యూని ఇక్కడ తెలుసుకోండి..

ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ...