భారతదేశం, జనవరి 9 -- ప్రీమియం త్రీ-రో ఎస్‌యూవీ విభాగంలో తన ఆధిపత్యాన్ని చాటుకుంటున్న మహీంద్రా.. తాజాగా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓని లాంచ్​ చేసింది. ఇది బెస్ట్​ సెల్లింగ్​ మహీంద్రా ఎక్స్​యూవీ700కి ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​. ఈ కొత్త మోడల్ మొత్తం ఆరు వేరియంట్లలో (ఏఎక్స్​, ఏఎక్స్​3, ఏఎక్స్​5, ఏఎక్స్​7, ఏఎక్స్​7 టీ, ఏఎక్స్​7 ఎల్​) అందుబాటులో ఉంది. ఇంజిన్, గేర్‌బాక్స్ ఆప్షన్లు మాత్రం పాత ఎక్స్​యూవీ700లో ఉన్నవే కొనసాగుతాయి.

ఒకవేళ మీరు పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉన్న ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓని కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇది మీకోసమే! ఉన్న ఆప్షన్స్​లో ఏ వేరియంట్ ఎంచుకుంటే మీ డబ్బుకు సరైన విలువ (వాల్యూ ఫర్​ మనీ) లభిస్తుందో ఈ చిన్న విశ్లేషణ మీకోసం.

సాధారణంగా మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లలో బేస్ మోడల్ 'ఏఎక్స్​' (ధర రూ...