భారతదేశం, ఫిబ్రవరి 19 -- మీరు త్వరలో కారు కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే మీ కోసం మార్కెట్‌లో మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. మహీంద్రా కార్లలో మీరు వెయిట్ చేస్తున్న వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో మహీంద్రా స్కార్పియే ఎన్, మహీంద్రా ఎక్స్‌యూవీ700 గురించి ఆలోచించవచ్చు. ఈ రెండు కార్ల వివరాలు చూద్దాం..
మహీంద్రా స్కార్పియో ఎన్ సింగిల్-పాన్ సన్‌రూఫ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో 8-అంగుళాల టచ్‌స్క్రీన్, 12-స్పీకర్ సోనీ సౌండ్ సిస్టమ్, మల్టీ-ఇన్ఫో డిస్‌ప్లేతో అనలాగ్ డయల్స్, 6-వే పవర్డ్ డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటో-డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్‌వ్యూ మిర్రర్ (IRVM), రియర్ వెంట్‌లతో కూడిన డ్యూయల్-జోన్ ఆటో ఏసీ, ఆటోమేటిక్ హెడ్‌లైట్లు, రెయిన్-సెన్సింగ్ వైపర్లు వంటి ఫీచర్లతో వస్తుంది.
ఎక్స్‌యూవీ700లో పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, 10.25-అంగుళ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.