భారతదేశం, మే 24 -- మహిళలు ఒంటరిగా ప్రయాణించడం అనేది ఒక ట్రెండ్‌గా మారింది. ప్రపంచాన్ని చూడాలనే ఆకాంక్ష, కొత్త అనుభవాలను సొంతం చేసుకోవాలనే తపన చాలామంది మహిళలను సోలో ప్రయాణాలకు ప్రోత్సహిస్తోంది. అయితే, భద్రత విషయంలో కొన్ని ఆందోళనలు ఉండటం సహజం. అటువంటి సమయంలో భారతదేశంలో మహిళలు ఒంటరిగా, నిర్భయంగా ప్రయాణించగలిగే ప్రదేశాలు ఏమున్నాయి? ఎక్కడా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా, అద్భుతమైన అనుభూతులను సొంతం చేసుకోగలిగే ప్రదేశాలు తెలుసుకుందాం.
ప్రకృతి అందాలను, సాహసాలను, లేదా ఆధ్యాత్మిక ప్రశాంతత లాంటి మీ కోరికలు ఎలా ఉన్నా సరే, మీ అభిరుచికి తగిన సురక్షితమైన గమ్యస్థానాలు భారతదేశంలో చాలానే ఉన్నాయి. మీకు చక్కటి అనుభూతిని కలిగించే ప్రదేశాలేంటో ఒక లుక్కేద్దామా..
సిక్కిం: పచ్చని పర్వతాలు, ప్రశాంతమైన వాతావరణం ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక్కడ ఉండే బౌద్ధ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.