భారతదేశం, ఆగస్టు 4 -- సాధారణంగా, మహిళలు శృంగారంలో ఆనందాన్ని నటిస్తున్నారంటే అది భాగస్వామి సరిగా లేకపోవడమో లేదా సంబంధంలో ఇబ్బందుల వల్లే అని అనుకుంటారు. కానీ 'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సెక్సువల్ హెల్త్'లో ప్రచురితమైన ఒక అధ్యయనం దీని వెనుక ఉన్న మనస్తత్వ శాస్త్ర కారణాలను లోతుగా పరిశీలించింది. సామాజిక ఒత్తిడి వల్ల ఇలా చేస్తారని చాలామంది అనుకుంటారు, కానీ ఈ అధ్యయనం ఒక కొత్త కోణాన్ని చూపించింది.

తమ భావోద్వేగాలను ఎలా వ్యక్తం చేయాలో, వాటిని ఎలా నిర్వహించుకోవాలో తెలియని మహిళలు... శృంగార సమయంలోనూ తమ మనసులో మాటలను, భావాలను సరిగ్గా చూపించలేరు.

అందుకే, మనసులోని ఒత్తిడిని, గందరగోళాన్ని ఎదుర్కోవడం కష్టం అనిపించినప్పుడు... నటిస్తారు. ఇది ఎక్కువగా సంభోగం సమయంలో జరుగుతుందని పరిశోధకులు చెప్పారు.

ఎమోషనల్‌గా కాస్త మెరుగ్గా అనిపించుకోవడానికి, భాగస్వామిని సంతోషపె...