Hyderabad, మే 20 -- యోగా వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కండరాలను బలోపేతం చేయడం నుండి అనేక దీర్ఘకాలిక రుగ్మతల వరకు ఉపశమనం పొందేందుకు సహాయపడతాయి. శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచేందుకు యోగా ఒక సంపూర్ణ విధానం.
పునరుత్పత్తి నుండి రుతువిరతి వరకు మహిళలు అనేక దశల్లో ప్రయాణిస్తారు. ఈ దశలన్నీ హార్మోన్ల మార్పుల ద్వారా జరుగుతాయి. రుతుచక్రం దెబ్బతినడం, రుతుస్రావం త్వరగా ప్రారంభం కావడం, రుతువిరతి మార్పులు. మహిళల్లో ఆరోగ్యసమస్యలకు కారణం అవుతాయి.
అక్షర్ యోగాకేంద్ర వ్యవస్థాపకుడు, రచయిత, కాలమిస్ట్ హిమాలయన్ సిద్ధా అక్షర్ హెచ్ టీ లైఫ్ స్టైల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, "యోగా ఒక శక్తివంతమైన సాధనం, ఇది మహిళలు వారి జీవితాంతం హార్మోన్ల మార్పుల సమస్యలను నావిగేట్ చేయడంలో సహాయపడుతుంది. చిన్న వయస్సు నుండి సాధన చేసేటప్పుడు, యోగా అనేక ఆరోగ్య సమస్యలు రాకుండా అడ్డు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.