Hyderabad, మే 6 -- దేవీ ఆసనం గురించి చెప్పాలంటే, ఇది యోగాలోనే ఒక అందమైన, శక్తివంతమైన ఆసనం. ఈ ఆసనం స్త్రీ శక్తిని సూచిస్తుంది. ఈ ఆసనం వేయడం వల్ల శరీరంలో శక్తి పెరగడంతో పాటు ప్రత్యేకించి మహిళలకు ఎన్నో లాభాలు అందుతాయి. ఇదొక శక్తివంతమైన యోగాసనంగా చెబుతుంటారు.
ఈ స్థితిలో కొన్ని సెకన్ల పాటు ఉండండి. మీ శరీరం మొత్తం బిగుసుకున్నట్లుగా ఉండాలి, కానీ మీ భుజాలు, మెడ రిలాక్స్ గా ఉండాలి. మీ శ్వాసను సాధారణంగా తీసుకుని వదులుతూ ఉండండి. ఊపిరి పీల్చుకుంటూ, నెమ్మదిగా మీ కాళ్లను నిటారుగా చేసి, మీ చేతులను క్రిందికి దించండి. మళ్లీ తాడాసన స్థితికి రండి.
ఈ ఆసనం వేయడం వల్ల తొడలు, పిరుదులు, నడుం భాగం, జననాంగానికి ఇరువైపులా ఉండే కండరాలపై ప్రభావం కనపడుతుంది. ఇది స్థిరత్వాన్ని మెరుగుపరిచి, వెన్నులో శక్తిని వృద్ధి చేస్తుంది. ప్రత్యేకించి మహిళల్లో నెలసరి సమయంలోనూ, ప్రె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.