భారతదేశం, ఫిబ్రవరి 15 -- శివయ్యను కొలిచే భక్తులకు మహాశివరాత్రి అత్యంత పవిత్రమైన రోజు. ఆ రోజు రాత్రి చేసే ప్రార్థనలు, మంత్రోచ్ఛారణలు నేరుగా ఆ కైలాసనాథుడిని చేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మహాదేవుడు తన భక్తులపై త్వరగా అనుగ్రహం చూపే రోజని శివపురాణం చెబుతోంది. ఈ పవిత్ర రాత్రి కొన్ని ప్రత్యేక మంత్రాలను జపించడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరడమే కాకుండా, జీవితంలోని కష్టాలు తొలగి సుఖశాంతులు చేకూరుతాయి. ఆ శక్తివంతమైన మంత్రాలేంటో ఇప్పుడు చూద్దాం.
మహాశివరాత్రి రాత్రిని 'శివ తాండవ రాత్రి' అని కూడా పిలుస్తారు. ఈ సమయంలో చేసే మంత్ర జపం విశ్వంలోని శక్తితో మనల్ని అనుసంధానిస్తుంది. శివపురాణం ప్రకారం, ఈ రాత్రి చేసే జపం సాధారణ రోజుల కంటే వెయ్యి రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. గత జన్మల పాపాలను నశింపజేసి, భవిష్యత్తులో వచ్చే ఆపదల నుంచి రక్షణ కల్పించే శక్తి ఈ జ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.