భారతదేశం, నవంబర్ 15 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఒక్కోసారి రెండు మూడు గ్రహాల కలయిక కూడా చోటు చేసుకుంటుంది. ఆ సమయంలో కొన్ని రాశుల వారు అద్భుతమైన ఫలితాలను ఎదుర్కొనే అవకాశముంది. నవంబర్ 20న, అంటే మరో ఐదు రోజుల్లో చంద్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు.

కుజుడుతో సంయోగం చెందుతాడు. కుజ, చంద్రుల కలయిక ద్వాదశ రాశుల వారి జీవితంలో మార్పులను తీసుకువస్తుంది. కుజుడు సొంత రాశి వృశ్చిక రాశిలోకి ప్రవేశించి డిసెంబర్ 7 వరకు అదే రాశిలో సంచారం చేస్తాడు. ఆనందంగా ఏ ఇబ్బంది లేకుండా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులకు కూడా ఇది శుభ సమయం. చంద్రుడు, కుజుల కలయిక ఏ రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకురాబోతోంది? ఈ మహాలక్ష్మి రాజయోగం వలన ఏ రాశుల వారు ఎక్కువ లాభాలను పొందుత...