భారతదేశం, జనవరి 15 -- మహారాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైన 'మున్సిపల్ కురుక్షేత్రం' మొదలైంది. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) సహా రాష్ట్రంలోని 29 నగర పాలక సంస్థలకు గురువారం ఉదయం 7:30 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 5:30 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 893 వార్డుల్లోని 2,869 సీట్ల కోసం ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.
ఈ ఎన్నికల బరిలో మొత్తం 15,931 మంది అభ్యర్థులు నిలిచారు. వీరిలో ముంబై నుంచి 1,700 మంది, పూణే నుంచి 1,166 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.48 కోట్ల మంది ఓటర్లు ఈ నిర్ణయాత్మక ఘట్టంలో భాగస్వాములు కాబోతున్నారు. ముంబై, పూణేలతో పాటు పింప్రి-చించ్వాడ్, కొల్హాపూర్, వసాయ్-విరార్, కళ్యాణ్-డోంబివిలి, నాగ్‌పూర్, సోలాపూర్, అమరావతి, థానే, పర్బానీ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.