భారతదేశం, మే 21 -- భారత్ లో బుధవారం పసిడి ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి, డాలర్ విలువ పడిపోవడం తదితర కారణాలతో బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయానికి భారత్ లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 97.420 గా ఉంది. మే 20 మంగళవారం ఈ ధర రూ. 95,020 గా ఉంది. అంటే నిన్నటితో పోలిస్తే, ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 2400 పెరిగింది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 89,300 గా ఉంది. మే 20 మంగళవారం ఈ ధర రూ. 87,100 గా ఉంది. అంటే నిన్నటితో పోలిస్తే, ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 2200 పెరిగింది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,070 గా ఉంది. మే 20 మంగళవారం ఈ ధర రూ. 71,270 గా ఉంది. అంటే నిన్నటితో పోలిస్తే, ఈ రోజు 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1800 పెరిగింది....