Hyderabad, జూలై 2 -- కేతువు జూలై 6 మధ్యాహ్నం 1:32 గంటలకు పూర్వ భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. 20వ తేదీ మధ్యాహ్నం 2.10 గంటల వరకు ఇదే నక్షత్రంలో సంచరిస్తాడు. కేతువు నీడ గ్రహం. ఆయన కూడా తిరోగమనవాది.

కేతువు నక్షత్ర సంచారం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. కానీ కొన్ని రాశుల వారికి ఇది అనేక విధాలుగా ప్రయోజనాలను అందిస్తుంది. మరి ఏ రాశి వారికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో ఇప్పుడు చూద్దాం.

కేతువు నక్షత్ర సంచారం మూడు రాశుల వారికి అదృష్టాన్ని తెస్తుంది. ఈ సమయంలో, ఈ మూడు రాశుల వారు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. కొత్త అవకాశాలతో పాటు ఫైనాన్స్ పరంగా కూడా లాభాలు పొందుతారు. కేతువు నక్షత్ర సంచారం వల్ల ఏయే రాశుల వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఏ రాశి వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ రాశి వారికి కేతువు నక్షత్రం సంచ...