Hyderabad, అక్టోబర్ 13 -- ఓటీటీలోకి ఇటీవల కాలంలో కుప్పలుతెప్పలుగా సినిమా స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. ఇతర భాషా సినిమాలు కూడా తెలుగులో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అలా ఇవాళ (అక్టోబర్ 13) ఓ సినిమా తెలుగులో ఓటీటీ ప్రీమియర్‌కు వచ్చింది. ఆ సినిమానే హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్.
హాలీవుడ్‌లో లైవ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్. అయితే, ఇదివరకు యానిమేషన్ రూపంలో నాలుగైదు పార్ట్స్‌గా ఈ సినిమా వచ్చి ఆడియెన్స్‌ను అమితంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌తో ఈ ఏడాది లైవ్ యాక్షన్ మూవీగా హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్‌ను తీసుకొచ్చారు.
అదిరిపోయే యాక్షన్, అడ్వెంచర్ థ్రిల్లర్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అమెరికాలో జూన్ 13న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు రొట్టెన్ టోమాటోస్ నుంచి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.