Hyderabad, సెప్టెంబర్ 1 -- ద్రిక్ పంచాంగం ప్రకారం సెప్టెంబర్ 7 రాత్రి 9:40కి చంద్రుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అదే విధంగా పూర్వభద్ర నక్షత్రంలోకి కూడా ప్రవేశిస్తాడు. చంద్రుడు పూర్వభద్ర నక్షత్రంలో సెప్టెంబర్ 8 రాత్రి 8:02 వరకు ఉంటాడు. చంద్రుని సంచారంలో మార్పు రావడంతో ద్వాదశ రాశుల వారిపై ప్రభావం పడుతుంది. అయితే 12 రాశుల వారిపై ప్రభావం పడినా మూడు రాశుల వారికి శుభ ఫలితాలు ఎదురవుతాయి.

ఈ మూడు రాశుల వారి జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. చంద్రుని సంచారంలో మార్పు రావడంతో కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు. తల్లితో వారి బంధం దృఢంగా మారుతుంది, మాటల్లో మాధుర్యం పెరుగుతుంది, మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది.

మీపై ఒత్తిడి తగ్గడంతో సంతోషంగా ఉంటారు. ఇలా అనేక మార్పులు చంద్రుని మార్పుతో చోటు చేసుకుంటాయి. మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో...