Hyderabad, సెప్టెంబర్ 1 -- సూర్యగ్రహణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సూర్య గ్రహణం ఓ నెలలో వస్తే, చంద్ర గ్రహణం మరో నెలలో వస్తూ ఉంటుంది. రెండు గ్రహణాలు ఒకే నెలలో ఏర్పడినప్పుడు ఈ గ్రహణాల ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. హిందూ శాస్త్రాల ప్రకారం గ్రహణాలను అశుభంగా భావిస్తారు. సెప్టెంబర్ 21న రెండవ పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ గ్రహణం సమయం, సూతక కాలంతో పాటుగా పూర్తి వివరాలను తెలుసుకుందాం.

ఈసారి సూర్య గ్రహణం సెప్టెంబర్ 21న ఏర్పడనుంది. సెప్టెంబర్ 21 రాత్రి 10:59కి మొదలై, సెప్టెంబర్ 22 తెల్లవారుజామున 3:23 వరకు ఉంటుంది. ఇదే ఈ సంవత్సరంలో ఏర్పడే ఆఖరి సూర్యగ్రహణం.. 2027 ఆగస్టు 2న ఏర్పడే సూర్య గ్రహణం అతిపెద్ద సూర్యగ్రహణం అని చెప్పొచ్చు. ఇది 2114 సంవత్సరాల్లో ఏర్పడని శక్తివంతమైన సూర్యగ్రహణం.

సెప్టెంబర్ 21న ఏర్పడే సూర్యగ్రహణం భారతదేశంలో కనబడదు. ఇది ఆస్ట్రేల...