Hyderabad, జూన్ 12 -- గ్రహాలన్నీ ఎప్పటికప్పుడు రాశులని మారుస్తూ ఉంటాయి. అలాగే ఇతర గ్రహాలతో సంయోగం చెందుతూ ఉంటాయి. దీంతో శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడతాయి. శక్తివంత రాజయోగాల్లో మాలవ్య రాజయోగం కూడా ఒకటి.

మాలవ్య రాజయోగం ప్రభావం వలన ఐశ్వర్యం, తేజస్సు, శ్రేయస్సు, సంతోషం కలుగుతాయి. త్వరలోనే జూన్ నెలలోనే ఈ యోగం ఏర్పడనుంది. అదృష్ట గ్రహం అయినటువంటి శుక్రుడు జూన్ 29 మధ్యాహ్నం 1:56 గంటలకు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు.

ఈ రాశిలోకి వచ్చినప్పుడు మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. అయితే ఈ రాజయోగం కారణంగా అన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుంది కానీ కొన్ని రాశుల వారు మాత్రం విపరీతమైన అదృష్టాన్ని పొందుతారు. వారు అనేక లాభాలని పొందుతారు. మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

మీన రాశి వారికి మాలవ్య రాజయోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ...