Hyderabad, జూలై 1 -- శని దేవుడు మనం చేసే మంచి వాటికి మంచి ఫలితాలను, చెడ్డ వాటికి చెడు ఫలితాలను అందిస్తాడు. జూలై నెలలో శని తిరోగమనం చెందుతాడు. ఇది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది.

జూలై 13న శని తిరోగమనం చెందుతాడు. మీన రాశిలో శని తిరోగమనం 138 రోజులు పాటు ఉంటుంది. ఆ తర్వాత శని నవంబర్ 28న నేరుగా సంచరిస్తాడు. శని తిరోగమనం కొన్ని రాశుల వారికి సమస్యలను కలిగిస్తుంది. శని తిరోగమనం శుభ ఫలితాలను, అశుభ ఫలితాలను రెండింటినీ ఇస్తుంది. 138 రోజులు పాటు శని తిరోగమనం కారణంగా ఈ రాశుల వారికి ఇబ్బందులు రావచ్చు. కాబట్టి ఈ సమయంలో ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.

మేష రాశి వారికి శని తిరోగమనం వలన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ 138 రోజులు మేష రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చుల విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో ఎవరి దగ్గర నుం...