Hyderabad, జూన్ 11 -- గ్రహాలు కాలానుగుణంగా రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. బుధుడు పునర్వసు నక్షత్రంలోకి అడుగుపెట్టబోతున్నాడు. జూన్ 16 సోమవారం నాడు బుధుడు పునర్వసులోకి ప్రవేశిస్తాడు. దీంతో కొన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుంది.
ఈ నక్షత్ర సంచారం 12 రాశుల వారిపై ప్రభావం చూపించినా, కొన్ని రాశుల వారికి మాత్రం అదృష్టాన్ని తీసుకురావడంతో పాటు లాభాలనూ అందిస్తుంది. ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.
మేష రాశి వారికి బుధుడు నక్షత్ర సంచారం అనేక లాభాలను అందిస్తుంది. ఈ రాశివారు ఆర్థిక పరంగా ప్రయోజనాలను పొందుతారు. కష్టానికి తగిన ఫలితం అందుతుంది. కుటుంబమంతా సరదాగా, సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. కెరీర్‌లో అనేక అవకాశాలు వస్తాయి.
సింహ రాశి వారికి బుధుడి నక్షత్ర సంచారం పలు లాభాలను తీసుకు వస్తుంది. ఈ రాశి వారు ఈ సమయంలో ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.