భారతదేశం, నవంబర్ 27 -- గ్రహాలు కాలనుగుణంగా వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు అది శుభ యోగాలను, అశుభ యోగాలను తీసుకువస్తుంది. ఒక్కోసారి రెండు మూడు గ్రహాల సంయోగం కూడా ఉంటుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలు కొన్నిసార్లు ప్రత్యేక స్థానాలలో ఉంటాయి. ఆ సమయంలో శుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి.

డిసెంబర్ 9న శని, కుజుడు 90 డిగ్రీల కోణంలో ఉంటారు. దీంతో కేంద్ర దృష్టి యోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. ఈ రాశుల వారు మాత్రం ఎక్కువ లాభాలను పొందుతారు. మరి అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశులు మీరు ఒకరేమో చూసుకోండి.

సింహ రాశి వారికి ఈ యోగం బాగా కలిసి వస్తుంది. ఈ యోగం కారణంగా ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. భూములు, ఆస్తులను కొనుగోలు చేస్తారు. విదేశాల ను...