భారతదేశం, ఏప్రిల్ 21 -- తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ 2025 ఫలితాలను ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.

తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 5, 2025 నుండి మార్చి 24, 2025 వరకు జరిగాయి. సెకెండ్ ఇయర్ పరీక్షలు మార్చి 6, 2025 నుండి మార్చి 25, 2025 వరకు జరిగాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 3, 2025 నుండి ఫిబ్రవరి 22, 2025 వరకు జరిగాయి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....