భారతదేశం, మే 28 -- వైలెంట్ యాక్షన్ మూవీ హిట్ 3 (హిట్: థర్డ్ కేస్) మంచి హిట్ సాధించింది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ సినిమా మే 1న థియేటర్లలో రిలీజైంది. మిక్స్డ్ టాక్ వచ్చినా రూ.100కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించి సక్సెస్ సొంతం చేసుకుంది. శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ హిట్ 3 మూవీ ఓటీటీలోకి వచ్చే సమయం ఆసన్ననమైంది.
హిట్ 3 సినిమా రేపు (మే 29) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ అర్ధరాత్రే స్ట్రీమింగ్ షురూ కానుంది. అంటే మరికొన్ని గంటల్లో ఈ చిత్రాన్ని నెట్‍ఫ్లిక్స్‌లో చూసేయవచ్చు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ హిట్ 3 మూవీ అందుబాటులోకి వస్తుంది.
హిట్ 3 చిత్రం కమర్షియల్‍గా హిట్ అయినా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి నాలుగు వారాల్లోనే స్ట్రీమింగ్‍కు వస్తోంది. మే 1న థియేటర్లలోకి వచ్చి ఇదే నెలలో ఓటీట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.