Hyderabad, అక్టోబర్ 8 -- టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలి బాలీవుడ్ మూవీ వార్ 2 డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. గురువారం (అక్టోబర్ 9) నుంచే ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. చాలా రోజులుగా స్ట్రీమింగ్ గురించి వార్తలు వస్తున్నా.. బుధవారం నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా అనౌన్స్ చేసింది.
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 మూవీ ఆగస్టు 14న థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడినా.. ఇప్పటి వరకూ డిజిటల్ ప్రీమియర్ కాలేదు. సుమారు రెండు నెలల తర్వాత మొత్తానికి అక్టోబర్ 9 నుంచి ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయబోతోంది. తెలుగుతోపాటు హిందీ, తమిళంలలోనూ స్ట్రీమింగ్ కానుంది.
"కోపాన్ని రెట్టింపు చేసుకోండి.. ఆవేశాన్ని రెట్టింపు చేసుకోండి.. వార్ కోసం సిద్ధంగా ఉన్నారా" అనే క్యాప్షన్ తో వార్ 2 ఓటీటీ స్ట్రీమిం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.