Hyderabad, ఆగస్టు 7 -- టైటిల్: మయసభ

నటీనటులు: ఆది పినిశెట్టి, చైతన్య రావు, సాయి కుమార్, దివ్యా దత్తా, రవీంద్ర విజయ్, తాన్య రవిచంద్రన్, శ్రీకాంత్ అయ్యంగార్, శత్రు, శంకర్ మహంతి, చరిత వర్మ తదితరులు

దర్శకులు: దేవ కట్టా, కిరణ్ జయకుమార్

సంగీతం: శక్తికాంత్ కార్తీక్

సినిమాటోగ్రఫీ: సురేశ్ రగుటు, జ్ఞానశేఖర్

ఎడిటింగ్: ప్రవీణ్ కెఎల్

నిర్మాతలు: విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీ హర్ష

ఓటీటీ ప్లాట్‌ఫామ్: సోనీ లివ్

ఓటీటీ రిలీజ్ డేట్: ఆగస్ట్ 6, 2025

ఎపిసోడ్స్: 9 (సుమారు 40 నిమిషాలు)

ప్రస్థానం వంటి సూపర్ హిట్ పొలిటికల్ ఫ్యామిలీ డ్రామాను అందించిన డైరెక్టర్ దేవ కట్టా నుంచి వచ్చిన సరికొత్త తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా ఓటీటీ వెబ్ సిరీస్ మయసభ రైజ్ ఆఫ్ ది టైటాన్స్. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవితాల ఆధారంగా తెరకెక్...