భారతదేశం, జనవరి 12 -- టైటిల్: మన శంకర వరప్రసాద్ గారు

నటీనటులు: చిరంజీవి, నయనతార, వెంకటేశ్, కేథరిన్ థెరిసా, సచిన్ ఖేడేకర్, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం, సుదేవ్ నైర్, శరత్ సక్సేనా, మాస్టర్ రేవంత్ తదితరులు

రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అనిల్ రావిపూడి

నిర్మాతలు: సాహు గారపాటి, సుస్మిత కొణిదెల

మ్యూజిక్: భీమ్స్ సిసిరోలియో

సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి

ఎడిటింగ్: తమ్మిరాజు

రిలీజ్ డేట్: జనవరి 12, 2026

ఓ వైపు మెగాస్టార్ చిరంజీవి, మరోవైపు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. వీళ్ల కాంబినేషన్ అనగానే మన శంకర వరప్రసాద్ గారు మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పాటలు, ట్రైలర్ తో హైప్ మరింత పెరిగింది. అనిల్ డైరెక్షన్ లో చిరంజీవి తొలిసారి చేసిన సినిమా కావడంతో ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది.

సంక్రాంతికి రావడం, హిట్ కొట్టడం అనిల్ రావిపూడికి అలవాటుగా మారింది. మ...