Hyderabad, అక్టోబర్ 9 -- వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, శ్రీకాంత్ అయ్యంగార్, సురభి ప్రభావతి, వైవా హర్ష కీలక పాత్రలు పోషించిన లేటెస్ట్ మైథలాజికల్ థ్రిల్లర్ సినిమా అరి. అరిషడ్వర్గాలు అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు పేపర్ బాయ్ డైరెక్టర్ జయశంకర్ దర్శకత్వం వహించారు.

ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (ఆర్‌వీ రెడ్డి ) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, శేషురెడ్డి మారంరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన అరి మూవీ అక్టోబర్ 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పాల్గొన్న ఇంటర్వ్యూలో అరి సినీ విశేషాలను తెలిపారు చిత్ర దర్శకుడు జయశంకర్.

-మా 'అరి' మూవీలో వీఎఫ్ఎక్స్ ఆకర్షణగా నిలుస్తాయి. మాకున్న బడ్జెట్‌లో క్వాలిటీ విజువల్ ఎఫెక్టులు చేశాం. అలాగే ఏఐ టెక్నాలజీని కూడా ...