Hyderabad, మే 8 -- దట్టమైన అడవి అది. ఆ అడవిలో ఒక పెద్ద ఏనుగు నివసిస్తోంది. ఆ అడవిలోనే చీమల గుంపు కూడా నివసిస్తోంది. చీమలన్నీ కష్టపడి ఆహారాన్ని తెచ్చుకుని తింటూ తమ గూడులో బతుకుతూ ఉండేవి. కానీ ఏనుగకు చీమలను చూస్తే చాలా చిన్నచూపు.
ఏనుగు ఎప్పుడు చిన్న చీమలను చూసినా వెటకారంగా నవ్వుతుంది. వాటి ముందు తన పరిమాణం, గొప్పతనం గురించి మాట్లాడుతుంది. అయితే ఇవేవీ పట్టించుకోని చీమలు తమ పని తాము చేసుకుని పోతుంటాయి.
చీమలపుట్ట దగ్గరకు కావాలనే ప్రతిరోజూ ఏనుగు వస్తుండేది. తన కాలుతో గూడును ఆ పుట్టను తొక్కేస్తానంటూ బెదిరించేది. చీమలు భయపడుతుంటే నవ్వుకునేది. చాలదన్నట్లు తన తొండంతో చీమలను ఊదడం, కొట్టడం వంటి పనులు కూడా చేసేది. ఒకసారి తొండం నిండా నీళ్లు నింపి చీమలపై చల్లేసింది. పాపం చీమలు అన్నీ తడిసిపోయి ఎంతో ఇబ్బంది పడ్డాయి. ఏనుగు దూకుడుకు చీమలు బాగా అలసిపోయాయి....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.