భారతదేశం, అక్టోబర్ 5 -- ఓటీటీలోకి మరో హార్ట్ టచింగ్ ఫిల్మ్ ఒకటి అడుగుపెట్టింది. పెళ్లి గొప్పతనం గురించి చెప్పే మూవీ ఇది. కూతురు వివాహం కోసం ఆరాటపడే తండ్రి కథతో తెరకెక్కిన 'అద్దంలో చందమామ' సినిమా ఇవాళ (అక్టోబర్ 5) ఓటీటీలోకి వచ్చేసింది. డిజిటల్ స్ట్రీమింగ్ లో ఈ ఫ్యామిలీ మూవీ ఆకట్టుకుంటోంది.

తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా అద్దంలో చందమామ సినిమా ఆదివారం ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ఈ చిన్న సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కథా సుధలో భాగంగా ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రతి ఆదివారం ఓ షార్ట్ ఫిల్మ్ ను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆదివారం అద్దంలో చందమామ సినిమా ఇలాగే రిలీజైంది.

అద్దంలో చందమామ సినిమా ఇవాళ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈటీవీ విన్ లో అందుబాటులో ఉంది. 35 నిమిషాలే ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్ లో సీనియర్...