Hyderabad, మే 27 -- జీవితం ఎవరికీ నల్లేరు మీద నడక కాదు. ఎన్నో కష్టాలు, కన్నీళ్లన దాటి రావాల్సి వస్తుంది. ఆర్ధిక సమస్యలు, అనారోగ్యాలు, కుటుంబ కలహాలు.. ఇవన్నీ కూడా ప్రతి మనిషికి ఉండేవే. కానీ కొందరికి మాత్రం అధికంగా ఉంటాయి. అవన్నీ తీవ్ర స్థాయికి చేరినప్పుడు భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోలేరు. విపరీతమైన ఒత్తిడి బారిన పడతారు.
ఎంతో జీవితాళ్లో కొన్ని సందర్భాల్లో వారి భావోద్వేగాలు నియంత్రణలో ఉండవు. అప్పుడు వారు ఏమి చేయాలో నిర్ణయించుకోలేరు. మనసులో నిరాశ, బాధ నిండిపోతుంది. దీనివల్ల ఆ వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని కూడా కోల్పోతాడు. ఇలాంటి పరిస్థితులు మీకు కూడా జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎదురయ్యే ఉంటాయి. అలాంటి సమయాల్లో వ్యక్తి ఇమోషనల్ హీలింగ్ ద్వారా మీ జీవితాన్ని మళ్ళీ సరిదిద్దుకోవచ్చు.
ఎమోషనల్ హీలింగ్ అనేది ఒక రకమైన రీసెట్ బటన్ లాంటిది. జీవితంలో ఎదురైనా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.