Hyderabad, జూన్ 19 -- నాగార్జున, రష్మిక మందన్నా, ధనుష్ వంటి అగ్ర తారలు తొలిసారిగా కలిసి నటించిన సినిమా కుబేర. పాపులర్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర జూన్ 20న థియేటర్లలో గ్రాండ్‌గా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
- కొన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ నాగార్జున గారు చేస్తే బాగుంటుంది. ఈ క్యారెక్టర్‌కి ఆయన పర్‌ఫెక్ట్ యాప్ట్. ఆయనని స్క్రీన్ మీద చూసినప్పుడు ఒక వావ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అయితే ఇందులో ఆయన్ని ఒక వేరే విధమైన యాక్టింగ్, మేనేజర్స్‌తో క్యారెక్టర్‌కి తగ్గట్టుగా చూపించడం జరిగింది.
-నాగార్జున గారు మనం, ఊపిరి ఇలా చాలా చిత్రాల్లో డిఫరెంట్ వేరియేషన్ ఉన్న క్యారెక్టర్స్ చేశారు. ఈ సినిమాలో కూడా అలాగే ఆయన చాలా కొత్తగా కనిపిస్తారు. ఈ క్యారెక్టర్‌లోకి ఆయన అద్భుతంగ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.