Hyderabad, ఏప్రిల్ 23 -- మామిడిపండ్లు కోసమే వేసవి రాకను ఎదురుచూసే వారు ఎంతోమంది. పండ్ల రారాజు అయిన మామిడి అంటే పిల్లలు, పెద్దలకు కూడా ఎంతో నచ్చుతుంది. అయిదే మధుమేహ రోగులు మాత్రం మామిడి పండు తినాలంటే భయపడతారు.

మామిడి పండ్ల తియ్యటి, జ్యూసీ టేస్ట్ అందరికీ నచ్చుతుంది. కానీ డయాబెటిస్ ఉన్నవారు తీపి మామిడి తినడం పెద్ద సమస్యగా మారుతుంది. వాస్తవానికి, మామిడిలో చక్కెర పుష్కలంగా ఉంటుంది, దీని వల్ల ఇది చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది. అందుకే డయాబెటిక్ పేషెంట్లు సాధారణ ఆహారానికి దూరంగా ఉంటారు.

కానీ డయాబెటిస్ పేషెంట్లు మీ మనసును చంపుకోవాల్సిన అవసరం లేదు. మామిడి పండు తినాలనుకుంటే హ్యాపీగా తినవచ్చు. కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. ఈ రోజు మేము మీకు కొన్ని చిట్కాలను చెబుతున్నాము. ఈ చిట్కాలను పాటిస్తే మీరు మితంగా మామిడి పండు తినవచ్చు.

జ్యూసీ ...