Hyderabad, మే 8 -- ఎల్లలు లేని ప్రేమకు ప్రతిరూపం తల్లి. బిడ్డ పుట్టిన క్షణం నుండి, వారి సంరక్షణే తన మొదటి బాధ్యతగా భావిస్తుంది అమ్మ. బిడ్డలకు వెచ్చదనాన్ని, ప్రేమను అందించడమే ఒక మాతృమూర్తి తన ప్రధాన పనిగా మార్చుకుంటుంది . జీవితంలోని ప్రతి దశలోనూ పిల్లలకు అండగా నిలిచి, హద్దులు లేని ప్రేమను ఇచేందుకే తల్లిని ఆ దేవుడు సృష్టించాడేమో అనిపిస్తుంది. ఆ తల్లి గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకే ప్రతి ఏడాది మాతృ దినోత్సవం నిర్వహించుకుంటాము.
ప్రతి ఏడాది మే రెండో ఆదివారం మదర్స్ డే నిర్వహించుకుంటాము. ఈసారి మే 11న ఈ ప్రత్యేక దినోత్సవం వచ్చింది. ఈ రోజున తల్లుల గొప్పతనాన్ని ప్రతి బిడ్డ అర్థం చేసుకోవాలి. వారికి సన్మానించడం, బహుమతులతో ముంచెత్తడం, సర్ ప్రైజ్‌లు ప్లాన్ చేయడం వంటివి చేస్తారు.
మదర్స్ డే జరుపుకోవడానికి సన్నద్ధమవుతున్న తరుణంలో, ఈ రోజును మీ త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.