Hyderabad, మే 9 -- మదర్స్ డేకి మీ అమ్మ కోసం తియ్యటి, నోరూరించే స్వీట్ చేయాలనుకుంటున్నారా? రొటీన్ కేక్‌లు, ఐస్‌క్రీమ్‌లు కాకుండా ప్రత్యేకమైన స్వీట్ అయితే బాగుంటుంది అని ఫీలవుతున్నారా? అయితే క్రీమీ రస్క్ పుడ్డింగ్ డెజర్ట్ ను ట్రై చేయండి. నోట్లో వేసుకోగానే కరిగిపోయే క్రీమీ రుచి, మలాయి కేక్ మృదుత్వం, ఐస్‌క్రీమ్ చల్లదనం, రసమలై తియ్యదనం... అన్నీ కలగలిపి ఒకేదానిలో ఉండే ప్రత్యేకమైన, అమొఘమైన స్వీట్ ఈ క్రీమీ రస్క్ పుడ్డింగ్. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులువు.
ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతోనే, క్షణాల్లో దీన్ని తయారు చేయండి. ఈ ఈ మదర్స్ మే 11, 2025 డేకి మీ అమ్మ మీద మీకున్న ప్రేమను రుచిగా చూపించండి. ఈ క్రీమీ రస్క్ పుడ్డింగ్ ఆమెకు ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళిపొదాం పదండి.
1. రస్క్ పుడ్డింగ్ తయారు చేసుకోవడం కోసం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.