Hyderabad, మే 5 -- అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మ కోసం ఏం చేసినా తక్కువే అనడంలో అతిశయోక్తి లేనే లేదు. నిస్వార్థమైన ప్రేమకు, అంతులేని సహనానికి, అనురాగానికి ప్రతిరూపం ఆమె. అంతేకాదు ప్రతి వ్యక్తికీ గురువు, స్నేహితురాలు, మార్గదర్శకురాలు కూడా మాతృమూర్తియే. మన ప్రతి విజయంలోనూ ఆమె ఆశీర్వాదం ఉంటుంది, ప్రతి కష్టంలోనూ ఆమె అండగా నిలుస్తుంది. అందుకే అమ్మ ప్రేమ వెలకట్టలేనిది, వర్ణించలేనిది. అలాంటి అమ్మ ప్రేమను చాటుకునేందుకు ప్రతి ఏడాది వచ్చే మదర్స్ డే మంచి అవకాశం. ఈ మదర్స్ డేను మీఅమ్మ కోసం ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయాలనుకుంటే ఇది మీ కోసమే.
ప్రతి ఏడాది మే నెలలోని రెండవ ఆదివారం మదర్స్ డే జరుపుకుంటారు. ఈ ఏడాది మే 11న జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజున, పిల్లలు తమ తల్లులను ప్రత్యేకంగా భావించేలా చాలా చేస్తారు. కొంతమంది పిల్లలు తల్లులకు కేకులు, చీరల ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.