Hyderabad, మే 10 -- మదర్స్ డే దగ్గరకొచ్చేసింది. ఈ స్పెషల్ రోజున అమ్మను ఇంప్రెస్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం కదా. అందులో వంట కూడా ఒకటి. రోజూ వంట చేసి పెట్టే అమ్మకు మనం వంట చేసి పెట్టడం స్పెషలే కదా మరి. అందులోనూ బిర్యానీ లాంటి స్పెషల్ వంటకాన్ని చేస్తే ఎలా ఉంటుంది. అయితే రండీ. కొన్ని ప్రత్యేకమైన చిట్కాలు, టెక్నిక్స్‌తో బిర్యానీని మరింత ప్రత్యేకంగా చేసేద్దాం. అమ్మ నోరూరించేలా, కడుపు నిండేలా ఈ పన్నీర్ దమ్ బిర్యానీని తయారు చేస్తే, అమ్మ కళ్లల్లో ఆనందం, ఆమె ఫీలయ్యే హ్యాపీనెస్ యే మీరిచ్చే నిజమైన బహుమతి. మరి ఆలస్యం లేకుండా పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా తయారుచేయాలో చూసేయండి.

దీన్ని రైతాతో గానీ, మిర్చీ కా సాలన్ తో అయినా ట్రై చేయొచ్చు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....