భారతదేశం, జనవరి 2 -- టైటిల్: మదం

నటీనటులు: ఇనయా సుల్తానా, హర్ష గంగవరపు, అనురూప్, లతా రెడ్డి, అనురూప్ కొటారి, హేమ పాప్, మిర్యాల రవి, జంగం వెంకటేష్ తదితరులు

కథ: రమేష్ బాబు కోయ, వంశీకృష్ణ మల్లా

దర్శకత్వం: వంశీకృష్ణ మల్లా

సంగీతం: దేవ్‌జాండ్

సినిమాటోగ్రఫీ: రవి వల్లెపు

నిర్మాతలు: సూర్యదేవర రవీంద్రనాథ్ (చినబాబు), రమేష్ బాబు కోయ

విడుదల తేది: 1 జనవరి 2026

చాలా కాలం తర్వాత బిగ్ బాస్ బ్యూటి ఇనయా సుల్తానా నటించిన సినిమా మదం. రా అండ్ రస్టిక్‌గా లైంగిక కోరికలు, ప్రతికారం, యాక్షన్, డ్రామా అంశాల చుట్టూ సాగే కథగా మదంను రూపొందించారు. బోల్డ్ రొమాంటిక్ రా అండ్ రస్టిక్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు వంశీకృష్ణ మల్లా దర్శకత్వం వహించారు.

ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన మదం ట్రైలర్ పచ్చిగా, బోల్డ్‌గా టాక్ తెచ్చుకుంది. న్యూ ఇయర్ సందర...