Hyderabad, మే 23 -- మణిరత్నం ఒక్క తమిళులే కాదు మొత్తం దేశం మెచ్చిన డైరెక్టర్. అతని కెరీర్లో రోజా, బాంబే, దళపతి, నాయకుడులాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి. అయితే అంతటి గొప్ప దర్శకుడు తెలుగులో మాత్రం ఒకే ఒక్క మూవీ చేశాడు. ఆ సినిమా పేరు గీతాంజలి. అక్కినేని నాగార్జున కెరీర్లో ఇప్పటికీ ఓ మైలురాయిగా నిలిచిపోయిన సినిమా అది.
మణిరత్నం డైరెక్ట్ చేసిన గీతాంజలి మూవీ మే 12, 1989లో రిలీజైంది. అప్పుడప్పుడే ఇండస్ట్రీలో తనకంటూ ఓ పేరు సంపాదించుకోవాలని ఆరాటపడుతున్న నాగార్జునకు ఓ బ్లాక్‌బస్టర్ అందించాడు. ఈ రొమాంటిక్ డ్రామా అప్పట్లో ఓ పెను సంచలనం. ఈ సినిమాలోని పాటలు మరో లెవెల్. ఇళయరాజా అందించిన మ్యూజిక్ ఇప్పటికీ అలరిస్తూనే ఉంది. ఈ సినిమాలో నాగార్జున సరసన గిరిజ నటించింది.
తమ ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియని ఓ యువ జంట ప్రేమలో పడటం అనే ఓ భిన్నమైన స్టోరీ లైన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.