Hyderabad, ఏప్రిల్ 23 -- వృషణ క్యాన్సర్ మగవారిలో అరుదుగా వస్తుంది. వృషణాలలో క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందినప్పుడు ఇది జరుగుతుంది. వృషణ క్యాన్సర్ గురించి ఎంతో తక్కువ మందికే అవగాహణ ఉంది.

వృషణంలో గట్టి ముద్దలాంటిది చేతికి తగులుతున్నా, వృషణాలు బరువుగా అనిపిస్తున్నా, దిగువ వెనుక భాగంలో నొప్పి, వృషణం వాపు, శోషరస కణుపులు వాపు, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వృషణ క్యాన్సర్ విషయంలో ఎంతో మంది కొన్ని సందేహాలు ఉన్నాయి. ఈ క్యాన్సర్ విషయంలో ఎన్నో అపోహలు కూడా ప్రజల్లో ఉన్నాయి. అసలు వాస్తవాలేంటో తెలుసుకోండి.

ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ హైదరాబాద్ యూఆర్ వో - ఆంకాలజీ అండ్ రోబోటిక్స్ విభాగం డాక్టర్ రాజేష్ కుమార్ రెడ్డి అడపాల హెచ్ టీ లైఫ్ స్టైల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టెస్టికల్ క్యాన్సర్ గురించిన వాస్తవాలు వివరించారు.

వాస్తవం:...