భారతదేశం, ఆగస్టు 24 -- మీరు తక్కువ బడ్జెట్‌లో గొప్ప ఫీచర్‌తో ఎల్ఈడీ టీవీని పొందాలని ఆలోచిస్తుంటే.. మీకోసం మూడు ఆప్షన్స్ ఉన్నాయి. ఈ టీవీల ధర రూ.9500 లోపే ఉంది. అంతేకాదు జాబితాలో చౌకైన టీవీ ధర కేవలం రూ.5999 మాత్రమే. ఈ టీవీల్లో ఎన్నో గొప్ప ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ టీవీలు బెస్ట్ ఇన్ క్లాస్ డిస్‌ప్లే, స్ట్రాంగ్ సౌండ్‌తో వస్తాయి. ఆ వివరాలేంటో చూద్దాం..

వెస్టింగ్‌హౌస్ 80 సెంమీ(32 అంగుళాలు) డబ్ల్యూ2 సిరీస్ హెచ్‌డీ రెడీ సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ ఎల్ఈడీ టీవీ WH32HX41 (బ్లాక్). ఈ టీవీ అమెజాన్ ఇండియాలో రూ.9499కు అందుబాటులో ఉంది. రూ.500 ఫ్లాట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. టీవీపై రూ.474 వరకు క్యాష్ బ్యాక్ పొందొచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో దీని ధరను రూ.2670కు తగ్గించుకోవచ్చు. టీవీలో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో హెచ్‌డీ రెడీ డిస్‌ప్లే లభిస్తుంది. ఈ టీవీ 1 జీబీ ర్యామ...