Hyderabad, మే 23 -- జుట్టు రాలిపోయే సమస్యతో బాధపడుతున్న అమ్మాయిలు ఎక్కువే. అందంగా కనిపించాలంటే ఒత్తుగా, నల్లగా, మందంగా జుట్టు పెరగాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల జుట్టును కాపాడుకోవచ్చు.

అమ్మాయిలు తమ జుట్టు ఆరోగ్యంగా, బలంగా ఉండటానికి బయోటిన్ చికిత్స పొందడానికి సెలూన్ కు వెళతారు. తద్వారా అవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. అయితే ఈ ఖరీదైన హెయిర్ ఫాల్ ట్రీట్ మెంట్ కు బదులుగా ఇంట్లోనే వీటిని మిక్స్ చేసి మాస్క్ తయారు చేసి జుట్టుకు అప్లై చేయాలి. ఇది మీ జుట్టును బలోపేతం చేస్తుంది. జుట్టు కూడా సిల్కీగా, షైనీగా కనిపిస్తుంది. జుట్టు రాలడానికి ఈ హెయిర్ మాస్క్ గురించి అంశాలను మన్ ప్రీత్ కౌర్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

జుట్టు రాలకుండా అడ్డుకునే హెయిర్ మాస్క్ తయారీ కోసం మీరు పుల్లని పెరుగు, రెండు ...