భారతదేశం, జనవరి 29 -- భార్య కడుపుతో ఉన్నప్పుడు భర్త కొన్ని పనులు చేయకూడదు. ఇలాంటి తప్పులు చేయకుండా చూసుకోవడం చాలా అవసరం. భారతీయ సంప్రదాయం, శాస్త్రాల ప్రకారం చూసినట్లయితే భార్య గర్భవతిగా ఉన్న సమయంలో భర్త కొన్నిటికి దూరంగా ఉండాలి.

ఇలాంటి పనులు చేస్తే మాత్రం మంచిది కాదని అంటారు. ముఖ్యంగా పుట్టబోయే బిడ్డ, తల్లి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నియమాలను పెట్టడం జరిగింది. మరి శాస్త్రం ప్రకారం, పెద్దలు చెప్పిన దాని ప్రకారం భార్య గర్భిణిగా ఉన్న సమయంలో భర్త ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

కొన్ని మానసిక, కుటుంబపరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. భార్యతో గొడవ పడడం, ఆమెను బాధ పెట్టడం, ఆమెను కష్టపెట్టడం, ఆమెను బాధపెట్టే మాటలు అనడం వంటివి చేయకూడదు.

గర్భిణీ స్త్రీని ఎప్పుడూ భర్త సంతోషంగా చూసుకోవాలి. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి.

అలాగే భార్య ...