Hyderabad, జూన్ 18 -- వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం జీవితం కొనసాగిస్తే, ఇబ్బందుల నుంచి కూడా బయటపడొచ్చు. ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. చాలామంది భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు అవుతూ ఉంటాయి.

మీ ఇంట్లో కూడా దంపతుల మధ్య ప్రతి చిన్న విషయానికి గొడవలు జరుగుతున్నాయా? అయితే ఈ వాస్తు దోషాలు లేకుండా చూసుకోండి. వాస్తు పండితులు చెప్తున్న ముఖ్య విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చాలామంది ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుంటాయి. కుటుంబ సభ్యుల మధ్య ఇబ్బందులు రావడం, ఆర్థిక ఇబ్బందులు, మానసిక సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. దానికి కారణం వాస్తు దోషాలు కూడా కావచ్చు. వాస్తు దోషాలను సరిదిద్దుకుంటే సమస్యలు తొలగిపోతాయి, సానుకూల శక్తి వ్యాపిస్తుంది, సంతోషంగా ఉండవచ్చు.

పడక గది ఎ...