భారతదేశం, నవంబర్ 10 -- జమ్ము కశ్మీర్ పోలీసులు, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), ఫరీదాబాద్ పోలీసులు సమన్వయంతో పనిచేసి ఒక పెద్ద ఉగ్ర కుట్రను భగ్నం చేశారు! హరియాణా ఫరీదాబాద్‌లో ధౌజ్ గ్రామంలోని అద్దె ఇంట్లో నుంచి సుమారు 350 కిలోల పేలుడు పదార్థాలు, ఒక ఏకే-47 రైఫిల్, భారీ మొత్తంలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
జమ్ముకశ్మీర్‌లో అరెస్టయిన అనుమానితుల విచారణలో లభించిన సమాచారం ఆధారంగా ఆదివారం నాడు అధికారులు ఈ ఆపరేషన్‌ను చేపట్టారు.
పేలుడు పదార్థాలను డాక్టర్ ముజాహిల్ షకీల్ నివాసం నుంచి స్వాధీనం చేసుకున్నారు. షకీల్ స్వస్థలం జమ్ముకశ్మీర్. అతను అల్ ఫలహ్ మెడికల్ కాలేజీలో విద్యార్థిగా ఉన్నాడు. సుమారు మూడు నెలల క్రితం అతను ధౌజ్‌లో ఈ ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసు అధికారుల ప్రకారం.. స్వాధీనం చేసుకున్న వాటిలో 100 కిలోల బరువున్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.