భారతదేశం, మే 7 -- భారతదేశం ఉగ్రవాదంపై తన సైనిక వ్యూహాన్ని ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ప్రదర్శించింది. ఆపరేషన్ సిందూర్ కింద మొదటిసారిగా భూ, వాయు, నౌకాదళాలు ఏకమై పాకిస్తాన్ పీఓకేలో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలను ఒకే రాత్రి లక్ష్యంగా చేసుకున్నాయి.
ఇది భారతదేశపు 'త్రిశూల్ ప్రహార్'. ఇందులో జైష్-ఎ-మొహమ్మద్, లష్కర్-ఎ-తైబా, హిజ్బుల్ వంటి సంస్థల యొక్క ప్రధాన శిక్షణా శిబిరాలు ధ్వంసమయ్యాయి. ఈ సాహసోపేతమైన మిషన్‌లో ఆధునిక ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించగా 90 కంటే ఎక్కువ మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
ఈ ఆపరేషన్ ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా జరిగింది. ఉగ్రదాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయన సంగతి తెలిసిందే. ఈ దాడి వెనుక పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తైబా హస్తం ఉంది. ఈ దాడికి లష్కర్ ముసుగు సంస్థ ది రెసిస్టెన్స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.