భారతదేశం, మే 7 -- భారత సాయుధ దళాలు 'ఆపరేషన్ సిందూర్' పేరుతో ఒక ప్రణాళికాబద్ధమైన ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై మే 7, 2025 తెల్లవారుజామున అనేక దాడులు చేశాయి. ఈ చర్యలో జైష్-ఎ-మొహమ్మద్ (JeM), లష్కర్-ఎ-తొయిబా (LeT) యొక్క ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. పాకిస్తాన్ సైన్యం మీడియా విభాగం DG ISPR కూడా ఈ దాడులను ధృవీకరించింది. కోట్లీ, మురీద్కే, బహవల్పూర్లోని ఐదు ప్రదేశాలలో దాడులు జరిగాయని తెలిపింది.
లాహోర్ నుండి సుమారు 33 కిలోమీటర్ల దూరంలో చారిత్రాత్మక గ్రాండ్ ట్రంక్ రోడ్డుపై ఉన్న మురీద్కే లష్కర్-ఎ-తొయిబా ప్రధాన కార్యాలయం ఉంది. దీనిని 'మార్కాజ్-ఎ-తొయిబా' అని పిలుస్తారు. ఈ ప్రధాన కార్యాలయం జమాత్-ఉద్-దావా అనే ఒక స్వచ్ఛంద సంస్థ పేరుతో నిర్వహణలో ఉంది. కానీ వాస్తవానికి ఇది లష్కర్ సైద్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.