భారతదేశం, మే 9 -- భారత్‌లోని సరిహద్దు రాష్ట్రాలే టార్గెట్‌గా పాక్‌ దాడులకు తెగబడుతోంది. జమ్ము కాశ్మీర్‌, పంజాబ్‌, రాజస్థాన్‌లోని.. 12 ప్రాంతాల్లో పాకిస్తాన్‌ డ్రోన్‌ దాడులకు దిగింది. పూంచ్‌, అర్నియా, అఖ్నూర్‌, సాంబా, గురేజ్‌, ఆర్‌ఎస్‌పురా, ఉదంపూర్‌, జమ్ము, పఠాన్‌కోట్‌, జలంధర్‌, పోఖ్రాన్‌, జైసల్మేర్‌లో పాక్‌ దాడులు చేసింది. అయితే.. పాక్‌ డ్రోన్లను భారత భద్రతా దళాలు కూల్చేశాయి. పాక్‌ దాడులను మన త్రివిధ దళాలు తిప్పికొట్టాయి. మరోవైపు యుద్ధం వస్తుందనే వార్తలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే చర్చ జరుగుతోంది.

1.భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో యుద్ధం జరగవచ్చు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో యుద్ధం వస్తే.. ఏపీ, తెలంగాణపై ప్రభావం ఉంటుందా అనే చర్చ నడుస్తోంది.

2.దేశంలోని...