భారతదేశం, జూలై 31 -- ప్రపంచ దేశాలపై టారీఫ్​లతో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ భారత్​ని సైతం విడిచిపెట్టలేదు! ఓవైపు వాణిజ్య ఒప్పందానికి తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతుండగా, మరోవైపు భారత్​పై 25శాతం వరకు సుంకాలను విధిస్తున్నట్టు ప్రకటించారు. ఇది ఆగస్ట్​ 1 నుంచి అమల్లోకి వస్తుందని తేల్చిచెప్పారు. అంతేకాదు, రష్యాతో భారత్​కు ఉన్న సంబంధాలను దెబ్బతీసే విధంగా, ఆ దేశం నుంచి ఎనర్జీ, మిలిటరీ పరమైన కొనుగోళ్లు చేస్తే పెనాల్టీలు విధిస్తామని స్పష్టం చేశారు. కాగా, ట్రంప్​ టారీఫ్​ల ప్రకటనతో దేశీయ స్టాక్​ మార్కెట్​ మదుపర్లలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో భారత వ్యవస్థపై ట్రంప్​ టారీఫ్​ల ప్రభావం ఎంత? భారత స్టాక్​ మార్కెట్​పై ఎలాంటి ప్రభావం ఉంటుంది? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త సుంకా...