భారతదేశం, జూలై 15 -- హసన్‌పర్తిలో నివసిస్తున్న వైద్య దంపతుల కుటుంబంలో వివాహేతర సంబంధం చిచ్చురేపింది. ఓ యువ వైద్యురాలి ప్రాణాలను బలిగొంది. ఉమ్మడి వరంగల్లు జిల్లా పరిధిలోని ములుగు జిల్లా కమలాపూర్ మండలం మంగపేటకు చెందిన వైద్యుడు అల్లాడి సృజన్ వరంగల్ లో కార్డియోలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. వరంగల్‌లో డాక్టర్‌గా సేవలందిస్తున్న ప్రత్యూషతో 8 ఏళ్ల క్రితం పెళ్లయింది.
డాక్టర్ సృజన్‌కు ఓ ప్రచార కార్యక్రమంలో హన్మకొండకు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.
ఈ నేపథ్యంలో సృజన్ ప్రత్యూషను వేధించడం మొదలుపెట్టాడు. ప్రత్యూష అత్తమామలు కూడా ఆమెకు అండగా నిలవకపోగా సృజన్ వైపు నిలిచారు. వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా తనపై వేధింపులకు పాల్పడడాన్ని భరించలేక ప్రత్యూష బలవన్మరణానికి పాల్పడింది. ఈ నేపథ్యంలో డాక్టర్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.