భారతదేశం, జనవరి 13 -- సంక్రాంతి 2026 రేసులో నిలిచిన మరో మూవీ భర్త మహాశయులకు విజ్ఞ‌ప్తి. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో డింపుల్ హయాతి, ఆషికా రంగనాథన్ హీరోయిన్లు. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఈ రోజు (జనవరి 13) థియేటర్లో రిలీజవుతోంది. ఈ నేపథ్యంలో డింపుల్ హయాతి బ్యాక్ గ్రౌండ్ హాట్ టాపిక్ గా మారింది. లెజెండరీ దాసరి నారాయణ రావుకు, డింపుల్ కు దగ్గరి సంబంధం ఉంది.

భర్త మహాశయులకు విజ్ఞ‌ప్తి హీరోయిన్ డింపుల్ హయాతి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు. ఈ హాట్ భామ గురించి ఇన్ని రోజుల వరకూ పెద్దగా బయటకు తెలియదు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు బయటపెట్టింది డింపుల్. దాసరి నారాయణ రావు డింపుల్ కు వరుసకు తాతయ్య అవుతారు. అలాగే డింపుల్ నానమ్మ కూడా ఒకప్పుడు హీరోయిన్.

హాట్ బ్యూటీ డింపుల్ హయాతికి దివంగత లెజండరీ డైరెక్టర్, నటుడు దాసరి నారాయణ రావ...