Hyderabad, ఏప్రిల్ 22 -- పెళ్లి అంటే ఒక బ్యూటిఫుల్ బాండ్. ఈ బంధంలో ఇద్దరు మనుషులే కాదు, రెండు మనపులు, రెండు డిఫరెంట్ థింకింగ్స్, రెండు లైఫ్ స్టైల్స్ కలిసిపోతాయి. ఏడు జన్మల బంధం అనేది జస్ట్ చిన్న మాట మాత్రమే కాదు.. రోజూ మనం చేసే చిన్న చిన్న ప్రామిస్‌లు, మన ఫీలింగ్స్‌ని షేర్ చేసుకోవడం వల్లే ఈ బంధం స్ట్రాంగ్ అవుతుంది. భార్యాభర్తల మధ్య లవ్ అనేది చేతల్లో మాత్రమే కాకుండా మాటల్లో కూడా కనిపిస్తేనే ఆ బాండింగ్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోతుంది.

భార్య అయినా భర్త అయినా భాగస్వామి పట్ల తమకున్న ప్రేమ చూపించడానికి పెద్ద పెద్ద పనులేం చేయక్కర్లేదు, కొన్ని సింపుల్ అండ్ జెన్యూన్ వర్డ్స్ చెబుతుంటే చాలు. గుండెని టచ్ చేయడానికి ప్రేమతో కూడిన మాటలు చాలు. ముఖ్యంగా భర్త ప్రేమను పొందడానికి భార్య అతనితో చెప్పే కొన్ని 'మ్యాజిక్' వర్డ్స్ ఉన్నాయి చూడు, అవి రిలేషన్‌షిప్‌...